మీ EPF ఖాతా కు | EPFO Adhaar, Pan card, Bank KYC Update - Complete Online Guide

Shaik Khaleel Ahamed
By -
0

EPFO_Adhaar_Pan_card_Bank_KYC_Update_online
 

EPFO Adhaar, Pan card KYC Update online : మీకు EPF అకౌంట్ ఉన్నటైతే ఈ పోస్ట్ ను మీరు చివరి వరకు చలవాల్సిందే, లేకుంటే మీ EPF అకౌంట్ ఇరకాటం లో పడితే , కారణం ఈ కరోనా సంశోభం లో కేంద్ర ప్రభత్వం EPF అకౌంట్ దారులకు  అడ్వాన్సు పేమెంట్ మరియు కొన్ని రకాల రుణాలను కూడా మంజూరు చేస్తుంది , ఖాతా దారులు కావాలంటే వారి EPF అకౌంట్  నుండి పెర్షిల్ విత్డ్రావాల్ చేసుకోవచ్చు .  EPF ఖాతా దారులు ఈ లబ్ది పొందాలంటే, మీ EPF ఖాతా ను ఎలాంటి పొరపాట్లు లేకుంటే చూసుకోవాలి , అలానే మీ "EPF Claim Settlements"  చేసేటప్పుడు కూడా మీ పి.ప్ అకౌంట్ లో ఎలాంటి పొరపాట్లు లేకుంటే చూసుకోవాలి . ఎందుకంటే మీ EPF అకౌంట్ లో తప్పులు ఉన్నట్లయితే మీ PF claim Settlement కు అంతరాయం కల్గుతుంది .  ప్రతి ఉద్యోగికి తన EPF ఖాతాలో ఏదోవొక పొరపాటు ఉంటది . ఈ పోస్ట్ ద్వారా EPF అకౌంట్ లో కలిగే పొరపాట్లను ఎలా సరిచేసుకోవాలో తెలుసుకొందాం  . 


మీ EPFఖాతాకు KYC అప్డేట్ ప్రాసెస్ 

EPFO ( Employees Provident Fund Organisation ) ప్రతి ఉద్యోగికి చాల ముఖ్యమైన సంస్థ ఎందుకంటే , తన సర్వీస్ మొత్తం లో పొదుపుచేసుకున్న సొమ్ము మొత్తం తన రిటైర్మెంట్ లో  ఉప్పయోగపడుతుంది . అలాంటి  సమయం లో మీ "EPF Claim Settlements" ఇరకాటంలో పడితే , అంధుకే EPF అకౌంట్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి . ముఖ్యం గా EPF అకౌంట్లో జరిగే పొరపాట్లు మన పర్సొనల్ ఇన్ఫర్మేషన్ లో తప్పులు ( Name Correction , Father Name Correction , DOB Correction , updating of   Nominee ) ఎలాంటి తప్పులను కర్రెక్టుచేసుకొంటే మీకు ఎలాంటి ఆటంకం లేకుంటిదా Claim Form ( 31,19,10C & 10D ) ను సబ్మిట్ చేయవచ్చు . లేకుంటే మీరు online EPF Claim Form ను సబ్మిట్ చెయ్యలేరు . మీ EPFO అకౌంట్ లో సరిచేసుకోవాలిసిన కొన్నిటి గూరించి ఇవ్వడం జరుగుతుంది . 

EPFO_Adhaar_Pan_card_Bank_KYC_Update_online


Updating your EPFO, Aadhaar, PAN, and Bank KYC

1. Name Correction in EPF   : 

మీ  EPFO అకౌంట్ లో మీ పేరు తప్పుగా ఉంటే, మీ పేరులో Spelling Mistakes  ఉంటే  కచ్చితంగా సరిచూసుకోండి . సాధారణంగా మన EPFO అకౌంట్ ను మన  ఎంప్లోయర్లే క్రీట్ చేసి మనకు   UAN ( Universal Account Number ) ఇస్తారు . వారు మన పర్సనల్ డీటెయిల్స్ కరెక్టుగా ఎంటర్ చేయక మన EPF అకౌంట్ లో తప్పులు జరుగుతుంటాయి . అందుచేత మన పేరు  EPF అకౌంట్ లో తప్పుగా ఉంటే  సరిచేసులుకోవాలి . 

2. Date of Birth Correction in EPF  : 

అలానే DOB ను కూడా సరిచేసుకోవాలి , మన పుట్టిన తారీఖు తప్పుగా ఉంటే ఖచ్చితంగా సరిచేసుకోవాలి . పేరు మరియు పుట్టిన తేదీ మన డాకుమెంట్స్ లో ( Adhaar, Pan card and Bank account Number )  అన్నిట్లో ఒకేల ఉండేటట్లు చూసుకోవాలి . 

3. Update Adhaar Card Number to EPF   : 

ముఖ్యంగా మీ ఆధార్ కార్డు సంఖ్యను మీ  EPFO అకౌంటుతో లింక్ చేసుకోవాలి . ఆధార్ కార్డు నంబర్  మీ EPF అకౌంటుతో లింక్ కనట్లైయితే మీ KYC కంప్లీట్ అవ్వదు , అందువల్ల మీ ఆధార్ కార్డు ను  EPF అకౌంటుతో లింకు చేసుకోండి .ఇక్కడ మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి , అవి ఏంటంటే  మీ ఆధార్ కార్డు కు కచ్చితంగా మొబైల్ నెంబర్ లింకు అయ్యిఉండాలి . ( Mobile Number link with Adhaar Card Number ) ఎందుకంటే ఈ ప్రాసెస్ చేసేటపుడు మీ రెజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు "OTP" పంపడం జరుగుతుంది . అంటే Adhaar card authentication కచ్చితంగా జరగాలి . ఈ ప్రాసెస్ చేసేకంటే ముందు మీ ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఈ ప్రాసెస్ మొదలుపెట్టండి .   

4. Update Pan Card Number to EPF :

పాన్ కార్డు నంబర్  కూడా మీ  EPF అకౌంట్ తో లింక్ చేసుకోవాలి . ప్రతి ఒక ఎంప్లాయ్ కు వచ్చే ప్రాబ్లెమ్ పాన్ కార్డు వలనే  ఎందుకంటే చాలా  మందికి వారి పేరు ఆధార్ కార్డు నెంబర్ మరియు పాన్ కార్డు  లో మ్యాచ్ కాకపోవడం , అందుకని మీ పేరు ఆధార్ కార్డు లో మరియు పాన్ కార్డు లో ఒకేలా ఉండేలా చూసుకోవాలి .  ఒకవేళ మీ పేరు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు తో మ్యాచ్ కానట్లయితే , ఏదో ఒకే దాని మీరు ( Adhaar Correction / Pan card correction ) చేసుకోవాలి . మీ నిర్ణయం ప్రకారం దేనిలో మీ పేరు తప్పుగా ఉంటే దానిని సరిచూసుకోండి . సరిచేసుకున్నాకే  మీ పాన్ కార్డు ను అప్డేట్ చేయండి . లేకుంటే " Pan Verification failed, Name against UAN does not matched with the Name in Income Tax Records " ఈ రకమైన రిజల్ట్స్ చూస్తారు . అంతుకని మీ పేరు సరిచేసుకున్నాకే పాన్ కార్డు ను మీ  EPF అకౌంట్ తో లింక్ చేయండి . 

5. Update Bank Account Number to EPF :

మీ  బ్యాంకు ఖాతా ను కూడా మీ  EPFO అకౌంట్ తో లింక్ చేయాలి , చూస్తేనే కదా మీ నగదు మీ బ్యాంకు ఖాతా లో చేరేది . ఎక్కడ కూడా మీ పేరు అన్ని డాక్యుమెంట్ లో ఒకే ల ఉండాలి , ఒక వేళా తప్పుగా ఉంటే  మీ బ్యాంకు ఖాతా లో మీ పేరు సరిచూసుకోండి . సరిచేసుకోనకే మీ బ్యాంకు అకౌంట్ ను అప్డేట్ చేయండి . ఎక్కడ మీ బ్యాంకు ఖాతా ను అప్డేట్ చేసిన తరువాత మీ EMPLOYER కు DIGITAL SIGNATURE కొరకు పంపడం జరుగుతుంది , డిజిటల్ సింగ్ నేచర్ అయ్యాకే మీ బ్యాంకు ఖాతా మీ  EPF ఖాతాతో లింక్ చెయ్యబడది . 

6. Update Mobile Number to EPF  : 

మీ ఫోన్ నంబర్ ను కూడా మీ EPF ఖాతా  తో లింక్ చేసుకోవాలి . దేనిద్వారా మీ "EPF Claim Status" సమాచారం మీ మీ ఫోన్ లో SMS పొందవచ్చు. 

7. Update Email ID to EPF  : 

మీ మెయిల్ ఐ. డి ని కూడా మీ EPF ఖాతాతో లింక్ చేసుకోండి ,

8. Update Nominee Details to EPF : 

నామిని ఎంచుకోవడం కూడా చాల ముఖ్యం , ఎందుకంటే మీ తదానంత్రం మీ నగదు సర్వహక్కులు నామినికే కలుగుతాయి . ఒక వేళా నామిని ఎంచుకోకుంటే , చాల ఇబ్బందులు కలుగుతాయి . అందుకనే కచ్చితం గా  మీ EPF ఖాతా కు నామిని ఎంచుకోండి . 

9. Update Passport details to EPF :

మీ పాస్ పోర్ట్ వివరాలు కుండా మీ EPF ఖాతా తో జత చేయడం మంచిది . 

10. Update KYC in EPF: 

చివరగా చెప్పేది, మీ KYC ( PAN, ADHAAR, BANK, PASSPORT ) వివరాలను మీ EPF -UAN రికార్డులో చేర్చండి . దీని వలన మీ "Final Clime Settlement" సులువుగా జరుగుతాయి . 

 

Post a Comment

0Comments

If you have any questions you'd like me to ask him, feel free to leave a comment.

Post a Comment (0)