ఈ ఆధార్ PVC కార్డు గురుంచి UIDAI ఇటీవలే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్విట్ చేయడం జరిగింది . ఆ ట్విట్ లో ఆధార్ PVC కార్డు గురించి చెప్పడం జరిగింది . ఈ PVC ఆధార్ కార్డు ను భారతీయ పౌరుడు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు . మరియు మీ ఆధార్ కార్డు కు ఫోన్ నెంబర్ లింక్ చెయ్యాల్సిన అవసరం లేదు . మీరు ఇప్పుడు వాడుతున్న ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేస్తే చాలు , ఆ ఫోన్ నెంబర్ కు "OTP" పంపడం జరుగుతుంది. ఆ "OTP" ని ఎంటర్ చేసి మీరు ఆధార్ PVC కార్డు ను అప్లై చేయవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డు లో అడ్రస్ తప్పుగా ఉంటే ముందుగా అడ్రస్ సరిచేసుకోనకే ఆధార్ PVC కార్డు ను అప్లై చేయండి . ఎందుకంటే మీ ఆధార్ కార్డు లో ఉన్న అడ్రస్ కు ఆధార్ PVC కార్డు ను పంపడం జరుగుతుంది . మీ ఆధార్ కార్డు కు మీ ఫోన్ నెంబర్ లింక్ అయివుంటే మీరు సులువుగా ఆన్ లైన్ లో ( Uidai Self adhaar update portal ) ద్వారా మీ ఆధార్ కార్డు లో అడ్రస్ ను మార్చవచ్చు . ఫోన్ నెంబర్ లింక్ కానటైతే మీ దగ్గర్లోని ఆధార్ సేవ కేంద్రం లో మీ ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకోవచ్చు .
ఆధార్ PVC కార్డ్ యొక్క ఫీచర్లు
1. ట్యాంపర్ ప్రూఫ్ QR కోడ్ :
ఆధార PVC కార్డు లో QR కోడ్ ను అమర్చడం జరిగింది , దీని వలన వినేయోగాదరుడు చాల సులభంగా మరుయు భద్రతగా తన ఆధార వివరాలను ఇతరులకు పంచుకోవచ్చు .
2. హోలోగ్రామ్ :
ఆధార PVC కార్డు లో హోలోగ్రామ్ ఇమేజ్ తో కూడిన సెక్యూరిటీ ఫీచర్స్ ఇవ్వడం జరిగినది
3. మైక్రో టెక్స్ట్ :
ఆధార PVC కార్డు లో సుష్మ అక్షరాలతో కూడిన గుర్తింపు చిహ్నాలు కూడా ఇవ్వడం జరిగింది .
4. గోస్ట్ చిత్రం :
ఆధార PVC కార్డు లో పౌరుడి ముఖ చిత్రంతో పాటు ఘోస్ట్ ఇమేజ్ ఇవ్వడం జరిగింది .
5. జారీ తేదీ :
ఆధార PVC కార్డు ఏ రోజు జారి చేసింది , జారి చేసిన తేది కూడా ఆధార PVC కార్డు లో ప్రచురించడం జరుగుతుంది .
ఆధార్ PVC కార్డు ఆర్డర్ చేసే ఫుల్ ప్రాసెస్
ఈ ఆర్టికల్ లో ఆధార్ PVC కార్డు ను ఎలా ఆర్డర్ చెయ్యాలో స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది . ఈ పద్ధతిని ఉపయోగించి ఆధార్ PVC కార్డు ను ఆర్డర్ చేయండి .
ఆధార PVC కార్డు అప్లై చేసే పద్దతి
1. ఆధార్ PVC కార్డు ను ఆర్డర్ చేయడానికి ముందుగా UIDAI అధికారిక వెబ్ సైట్ ను వీక్షించండి
2. UIDAI అధికారిక వెబ్ సైట్ , హోమ్ పేజీ లో "ORDER ADHAAR PVC CARD " అనే ఆప్షన్లను క్లిక్ చేయండి .
3. క్లిక్ చేసిన వెంటనే మీరు వేరొక పేజీ లోకి వెల్లడం జరుగుతుంది.
4. ఇక్కడ మొదటి వరుసలో మీ ఆధార్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయండి .
5. మీకు కనిపిస్తున సెక్యూరిటీ కోడ్ ను సెక్యూరిటీ ఆప్షన్ లో ఎంటర్ చేసి, మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డుకు లింక్ కానట్లయితే "My mobile number is not registered" అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
6. ఎంచుకొన్న తరువాత మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ ను సంబంధిత ఆప్షన్ లో ఎంటర్ చేయండి .
7. ఒక వేళా మొబైల్ నెంబర్ లింక్ అయిఉంటే డైరెక్టుగా "Send OTP " అనే ఆప్షన్ ను చిక్ చేయండి.
8. మీ మొబైల్ ఫోన్ కు "OTP " పండడం జరుగుతుది, మీ ఫోన్ కు వచ్చిన "OTP " ని సంబంధిత ఆప్షన్ లో ఎంటర్ చేయండి .
9. ఎంటర్ చేసిన తరువాత "టర్మ్స్ అండ్ కండిషన్" టిక్ మార్క చేయండి , తరువాత "SUBMIT " బటన్ ను క్లిక్ చేయండి .
10 . ఇప్పుడు మీ ఆధార్ కార్డు లోని వివరాలు ప్రివ్యూ చూడవచ్చు , అంత కరెక్టుగా ఉంటె "MAKE PAYMENT " అనే బటన్ ను క్లిక్ చేయండి .
11. ఇప్పుడు మీరు పేమెంట్ పేజీ లోకి రావడం జరగది, తరువాత పేమెంట్ ఆప్షన్ ను ఎంచుకొని పేమెంట్ చేయండి .
12. మీ బ్యాంకు అకౌంట్ నుండి "50 రూపాయలు" తీసుకోవడం జరగది , పేమెంట్ కు సంబందించిన పేమెంట్ రసీదు మీరు పొందుతారు .
13. చివరగా మీరు "ఆధార్ PVC కార్డు" ను విజయవంతంగా ఆర్డర్ చేయడం జరగది .
ఆధార PVC కార్డు చెక్ స్టేటస్ ఆన్ లైన్
ఆధార పవక్ కార్డు ను అప్లై చేసిన తరువాత , దరఖాస్తుదారుడు ఆర్డర్ కు సంబందిచి రసిసు పొందడం జరుగుతుంది , ఆ రసిదులో రేఫెరన్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది . ఆ రేఫ్ఫెరన్స్ (SRN ) నెంబర్ నెంబర్ తో ఆధార PVC కార్డు యొక్క స్టేటస్ ను ఆన్ లైన్ లో సులభంగా తెసుసుకోవచ్చు .
ఆధార PVC కార్డు స్టేటస్ చెక్ చేసుకొనే విధానం
- ముందుగా UIDAI అధికారిక వెబ్సైటు ను విక్షుంచాలి ,
- తరువాత మెనూ బార్ లో "CHECK ADHAAR PVC CARD STATUS" ఆప్షన్ ను క్లిక్ చేయాలి ,
- మీ వద్ద ఉన్న SRN నెంబర్ ను తెలుపబడిన ఆప్షన్ లో ఎంటర్ చేసి , కాప్త్చ్ కోడ్ ను ఎంటర్ చేయాలి .
- చివరగా "SUBMIT" బటన్ నొక్కాలి .
ఈ పద్దతిని అనుసరించి మీరు మీ PVC ఆధార కార్డు స్టేటస్ ను సులభంగా తెలుసుకోగలరు .
ముదింపు : ఈ ఆధార PVC కార్డు ను ఎలా ఆర్డర్ చేయాలో మరియు ఆధార PVC కార్డు యొక్క స్టితిఎలా తెలుసుకోవాలో పైన వివరిచడం జరిగింది . పైన ఇవ్వబడిన పద్దతిని అనుసరిచి మీరు సులభంగా ఆధార PVC కార్డు ను UIDAI అధికారిక వెబ్సైటు ద్వార ఆర్డర్ చేసుకుంటారని భావిస్తూనము .
F&Q
1. ఆధార PVC కార్డు అంటే ఏమిటి ?
"ఆధార్ PVC కార్డ్" పేరుతో ఆన్‌లైన్ సేవ UIDAI ద్వారా ప్రవేశపెట్టబడింది, ఆధార్ హోల్డర్లు నామమాత్రపు రుసుముతో PVC కార్డ్‌పై ముద్రించిన వారి ఆధార్ సమాచారాన్ని పొందగలుగుతారు.
2. ఆధార PVC కార్డు ను పొందడం ఎలా ?
UIDAI అధికారికి పోర్టల్ ద్వార నామమాత్రపు రుసుమును చెల్లించి ఆధార PVC కార్డు ను ఆర్డర్ చేసుకోవచ్చు .
౩. ఆధార PVC కార్డు ను ఆర్డర్ చేయడానికి ఏంతరుసుము చల్లించాలి ?
"ఆధార్ PVC కార్డ్" పొందేందుకు రుసుము 50 రూపాయలు ఖర్చు ఉంటుంది . ఇందులో జి .యస్ .టి మరియు స్పీడ్ పోస్ట్ ఛార్జీలు ఉంటాయి.
4. SRN నెంబర్ అంటే ఏమిటి ?
SRN, లేదా సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ అనేది 14-అంకెల ఐడెంటిఫైయర్, ఇది ఆధార్ అప్‌డేట్ కోసం అభ్యర్థనను ప్రారంభించిన తర్వాత సృష్టించబడుతుంది. అభ్యర్థన సమర్పణ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఈ నంబర్ రూపొందించబడుతుంది. లావాదేవీ పూర్తిగా పూర్తయ్యే వరకు 'రెస్యూమ్' ఎంపిక అందుబాటులో ఉంటుంది.
5. ఆధార PVC కార్డు ఆర్డర్ చేసిన తరువాత ఎన్ని రోజులకు పొందగలం ?
ఆధార్ నంబర్ హోల్డర్ నుండి ఆధార్ PVC కార్డ్ కోసం ఆర్డర్‌ను స్వీకరించిన తర్వాత, UIDAI ముద్రించిన ఆధార్ కార్డ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (DoP)కి బదిలీ చేస్తుంది. ) ఐదు పని దినాల వ్యవధిలో, అభ్యర్థన చేసిన రోజుతో సహా కాదు. ఆధార్ డేటాబేస్‌లో నమోదు చేయబడిన చిరునామాకు ఏర్పాటు చేసిన డెలివరీ ప్రోటోకాల్‌లకు కట్టుబడి, ఆధార్ PVC కార్డ్ తర్వాత స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఆఫ్ ఇండియా పోస్ట్ ద్వారా పంపబడుతుంది.
6. ఆధార PVC కార్డు యొక్క పోస్టల్ స్టేటస్ ను తెలుసుకోవడం ఎలా ?
ఆధార్ PVC కార్డ్ తర్వాత స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఆఫ్ ఇండియా పోస్ట్ ద్వారా పంపబడుతుంది. ఆధార్ నంబర్‌ను కలిగి ఉన్నవారు https://www.indiapost.gov.in/_layouts/15/dop.portal.tracking/trackలో అందుబాటులో ఉన్న DoP ట్రాకింగ్ సేవల ద్వారా డెలివరీ స్థితిని తెలుసుకోవచ్చు .
7. AWB అంటే ఏమిటి ?
ఎయిర్‌వే బిల్ నంబర్ (AWB నంబర్) అనేది భారతదేశంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (DoP) వారు డెలివరీ చేసే సరుకులు లేదా ఉత్పత్తుల కోసం కేటాయించిన ట్రాకింగ్ ఐడెంటిఫైయర్.
If you have any questions you'd like me to ask him, feel free to leave a comment.