Digital Life Certificate 2025 - విశ్రాంతి ఉద్యోగులు DLC ఆన్ లైన్ ద్వార సమర్పిచవలసిన చివరి తేది

Shaik Khaleel Ahamed
By -
0

Jeevan_Praman_Digital_Life_Certificate_telugu


విశ్రాంతి ఉద్యోగులు ప్రతి ఏటా చివర్లో లైఫ్ సర్టిఫికెట్ సంభందిత సబ్ తేజారి ఆఫీస్ లో సమార్పేంచసిఉంటుంది . లైఫ్ సర్టిఫికెట్  జీవన్ ప్రమాణ్  డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను ఆన్ లైన్ లో ఎలా పొందాలో ఈ పోస్ట్ లో తెలుసుకొందాం . 


జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ( DLC  )

జీవన్ ప్రమాణ్ అనునది ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులకు ( పెన్షనర్లు ) లకు  బయో మెట్రిక్  ఎనేబుల్డ్ ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ . జీవన్ ప్రమాణ్ అనగా  DLC ( Digital life Certificate ), అతని / ఆమె ఆధార్ సంఖ్య మరియు బయోమెట్రిక్స్ ఉపయోగించి వ్యక్తిగత పెన్షనర్ కోసం ఉత్పత్తి చేయబడుతుంది.

జీవప్రన్ (డిఎల్‌సి) కోసం, పెన్షనర్ తనను / తనను వ్యక్తిగతంగా పెన్షన్ పంపిణీ అధికారి ముందు హాజరుపరచవలసిన అవసరం లేదు. DLC వారికి డిజిటల్‌గా మరియు అందుబాటులో ఉన్నందున పెన్షన్ పంపిణీ సంస్థ (సబ్ తేజారి ,బ్యాంక్ / పోస్ట్ ఆఫీస్ మొదలైనవి) కు భౌతికంగా సమర్పించాల్సిన అవసరం లేదు. పెన్షన్ పంపిణీ ఏజెన్సీ స్వయంచాలకంగా ప్రాసెస్ చేయబడుతుంది. ప్రతి డిఎల్‌సికి జీవం ప్రమాణ -ఐడి అనే ప్రత్యేకమైన ఐడి ఉంటుంది.

Search Encumbrane Certificate ( EC) details online


జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ కు ఎవరు అర్హులు

జీవాన్‌ప్రమాన్‌కు పెన్షన్ మంజూరు అథారిటీ (పిఎస్‌ఎ) ఆన్‌బోర్డ్‌లో ఉన్న పెన్షనర్ జీవన్ ప్రమాన్‌కు అర్హులు.తిరిగి ఉద్యోగం పొందిన లేదా తిరిగి వివాహం చేసుకున్న పెన్షనర్ జీవన్ ప్రమాణ్  అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ చేయడానికి అర్హత లేదు. జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ అనునది , పెన్షనర్ ప్రతి ఈటా సమర్పిచసినా పత్రం , కానీ ఈ పక్రియను ప్రభుత్వం సులభతరం చేయుటకొరకు , జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను అమలుచేయడం జరిగింది. దీనిద్వారా పెన్షనర్ కు శ్రమ తాగటం తో పాటు , ఈ పక్రియ వేగవంతం చేయుటకు మరియు పెన్షన్ మంజూరు చేయడం సులభతరం అయింది . ఇందులో మనం గమనించాల్సిది ఏమిటంటే , జీవన్ ప్రమాణ్ అనునది , పెన్షనర్ కు జీవితాంతం ఉపయోగపడేది కాదు .ప్రతి ఏటా  సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు వ్యవధి పెన్షన్ మంజూరు అథారిటీ పేర్కొన్న నిబంధనల ప్రకారం. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తరువాత ,  కొత్త జీవాన్‌ప్రమన్ సర్టిఫికెట్ , కొత్త ప్రమాన్ ఐడిని పొందాలి.

జీవన్ ప్రమాణ్ డిజిటల్ సర్టిఫికెట్ ఎలా  పొందాలి ?

పెన్షనర్ ఈ  జీవన్ ప్రమాణ్ డిజిటల్ సర్టిఫికెట్ ను పొందుటకొరకు , కేంద్ర ప్రభుతం పెన్షనర్ కొరకు చాల సులభతరం చేయడం జరిగింది . పెన్షనర్ కు కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ నాలెడ్జ్ ఉనట్లైయితే , సులువుగా తన స్మార్ట్  మొబైల్ ఫోన్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా ఈ జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను పొందవచ్చు . పెన్షనర్ కు ఎలాంటి కంప్యూటర్ పరిజ్ఞానం లేనట్లయితే , కేంద్ర ప్రభుత్వం చే నెలకొల్పబడిన "కామన్ సర్వీసెస్ సెంటర్" CSC లో అయినా జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు  . కేంద్ర ప్రభుత్వం ఈ కామన్ సర్వీసెస్ సెంటర్స్ ను ప్రతి పట్టణం లో , మండలంలో మరియు ప్రతి గ్రామా పంచాయతీ పరిధిలో నెలకొల్పబడింది . కామన్ సర్వీసెస్ సెంటర్స్ యొక్క లొకేషన్ లిస్ట్ కొరకు ఈ  CSC Locator లింక్ ను క్లిక్ చేయండి .   పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు, ట్రెజరీ మొదలైన పెన్షన్ పంపిణీ ఏజెన్సీల (పిడిఎ) కార్యాలయం ద్వారా అయినా మీరు మీ జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించ వచ్చు . 

మీ సొంత కంప్యూటర్ ద్వారా "జీవన్ ప్రమాణ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్" పొందడం ఎలా ?
మీకు కంప్యూటర్ పారిగణం ఉన్నటైతే మీ సొంత కంప్యూటర్ ద్వారా కూడా " జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ "ను ఆన్ లైన్ లో సమర్పించవచ్చు . దీనికి సంభందించి ఒక చిన్న సాఫ్ట్  వెర్ అప్లికేషన్  ను  మీ సొంత కంప్యూటర్ లో ఇంస్టాల్ చేయాల్సి ఉంట్టుంది . ఈ సాఫ్ట్ వెర్ ను ఇంస్టాల్ చేసిన తరువాత, మీకు ఇంకొక ఎలక్ట్రానిక్ పరికరం "బయో మెట్రిక్ అంతన్తికేషన్ డివైస్ " అవసరమౌతుంది . ఈ పరికరాన్ని మీరు అమెజాన్ ఈ కామెర్స్ వెబ్సైట్ లో లభ్యమౌతుంది . ఈ పరికరం ద్వారా  చాల సులువుగా మీరు మీ "జీవం ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ " ను ఆన్లైన్ ద్వారా నిమిషాల్లో సమర్పించవచ్చు . ఈ పరికరంతో  మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఐనా మీ జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు . ముందుగా మనం మీ సొంత కంప్యూటర్ ద్వారా "జీవన్ ప్రమాణ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ "ను ఆన్లైన్ ద్వారా ఎలా సమర్పించాలి తెలుసుకొందాం .

మీరు ముందుగా జీవన్ ప్రమాణ్ యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్సించాలి . క్రింది ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు జీవన్ ప్రమాణ అధికారిక వెబ్ సైట్ లో ప్రవేశిస్తారు https://jeevanpramaan.gov.in/ 
తరువాతి స్టెప్ లో "డౌన్ లోడ్" అనే ఆప్షన్ ను మెయిన్ మెనూ బార్ లో క్లిక్ చేయండి. 
మీరు జీవన్ ప్రమాన్ విండోస్ & ఆండ్రాయిడ్ క్లయింట్ సాఫ్ట్‌వేర్‌ను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్లయింట్ సాఫ్ట్‌వేర్ జీవిత ధృవీకరణ పత్రం కోసం రిజిస్ట్రేషన్ చేయడానికి సహాయపడుతుంది, ప్రామాణీకరణ కోసం ఇది ఆధార్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. డౌన్‌లోడ్ ప్రారంభించడానికి దయచేసి మీ ఇ-మెయిల్‌ను ఫారమ్‌లో అందించండి. మీ ఇ-మెయిల్ చిరునామాను సమర్పించిన తర్వాత డౌన్‌లోడ్ లింక్ అందుబాటులో ఉంటుంది. క్లయింట్ సాఫ్ట్‌వేర్ పెన్షనర్ జీవిత ధృవీకరణ పత్రం నమోదు కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. మరే ఇతర ప్రయోజనం కోసం దరఖాస్తును ఉపయోగించడం నిషేధించబడింది.

జీవన్ ప్రమాణ్ క్లయింట్ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది 
జీవన్ ప్రమాన్ బయోమెట్రిక్ ఎనేబుల్డ్ ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డిఎల్సి) పెన్షనర్లకు. ఇది ఆన్‌లైన్ బయోమెట్రిక్-ప్రామాణీకరణ కోసం ఆధార్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. ఉపయోగించి జీవన్ ప్రమాణ్  పింఛనుదారుడు తనను తాను / తనను తాను వ్యక్తిగతంగా పెన్షన్ ముందు హాజరుపరచవలసిన అవసరం లేదు లైఫ్ సర్టిఫికేట్ పొందటానికి ఆఫీసర్ పంపిణీ. DLC ఆన్‌లైన్‌లో నిల్వ చేయబడుతుంది & యాక్సెస్ చేయవచ్చు. 

జీవప్రమన్ క్లయింట్ అప్లికేషన్ పెన్షనర్ యొక్క ప్రాథమిక డేటాను సంగ్రహిస్తుంది, ఆధార్ నంబర్ / వర్చువల్ ఐడి, మొబైల్ నంబర్, పేరు, పెన్షన్ కు  సంబంధిత సమాచారం,  PPO నెంబర్ , పెన్షన్ మంజూరు అథారిటీ, బ్యాంక్ వివరాలు మొదలైనవి UIDAI చే విజయవంతమైన బయోమెట్రిక్-ప్రామాణీకరణ, చేయడం చేత పెన్షనర్ తన   జీవన్ ప్రమాణ్  డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందడం జరుగుతుంది . ఇలా ఉత్పత్తి చేయబడిన DLC (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ) ఆన్‌లైన్‌లో లభిస్తుంది పెన్షనర్‌కు మరియు పెన్షన్ పంపిణీ అధికారానికి, పెన్షన్ మంజూరు చేయుట కొరకు ఉపయోగపడుతుంది . 

ఈ క్లయింట్  సాఫ్ట్‌వేర్‌ మీ కంప్యూటర్ లో ఆపరేట్ చేయడాకి కావాల్సిన మీ సొంత కంప్యూటర్ కు కావాల్సిన కాప్రిగ్రేషన్ 

విండోస్ 7/8 (32/64 బిట్) కోసం సిస్టమ్ అవసరాలు

1. మైక్రోసాఫ్ట్. నెట్ ఫ్రేమ్‌వర్క్ వెర్షన్ 4 - పూర్తి (లేదా) ఎక్కువ,

2. 32 బిట్ విండోస్ మెషీన్ కోసం మైక్రోసాఫ్ట్ విజువల్ సి ++ 2010 రీ డిస్ట్రిబ్యూటబుల్ ప్యాకేజీ (x86) (లేదా) మైక్రోసాఫ్ట్ విజువల్ సి ++ 2010 64 బిట్ విండోస్ మెషిన్ కోసం తిరిగి పంపిణీ చేయగల ప్యాకేజీ (x64).

జీవన్ ప్రమాణ్ క్లయింట్ సాఫ్ట్వేర్ విజయవంతంగా డౌన్లోడ్ చేసుకున్నాక , మీ బయోమెట్రిక్ పరికరం సంబందించిన డ్రైవర్స్ మరియు ఆర్.డి సర్వీస్ ను మీ సొంత కంప్యూటర్ లో ఇంస్టాల్ చేయాలి . బయోమెట్రిక్ డ్రైవర్స్ మరియు ఆర్. డి  సర్వీసెస్ కొరకు క్రింది ఇవ్వబడిన లింక్స్ ను క్లిక్ చేయండి .


జీవన్ ప్రమాణ క్లయింట్ సాఫ్ట్ వేర్ ను ఇన్స్టలేషన్ చేసే పద్దతి 


1. “Jeevan Pramaan Installer.exe” పై కుడి క్లిక్ చేసి, “రన్ అడ్మినిస్ట్రేటర్” ఎంచుకోండి 
2.  ఇన్స్టలేషన్ పూర్తయ్యాక , "ఫినిష్ " బటన్ ను క్లిక్ చేయండి ,ఇది జీవన్ ప్రమన్ అప్లికేషన్‌ను లాంచ్ చేస్తుంది.  
3. అలాగే మీ డెస్క్‌టాప్‌లో మరియు స్టార్ట్  మెనూలో "షార్ట్కట్ ఐకాన్"  ఉంచబడుతుంది.
4. జీవప్రమన్ ఐకాన్ పై  డబుల్ క్లిక్ చేయడం ద్వారా జీవప్రమన్ అప్లికేషన్‌ను స్టార్ట్  అవుతుంది .  (ఇది డెస్క్‌టాప్‌లో ఉంటుంది ). మీకు సంబందించిన వివరాలతో క్లయింట్ సాఫ్ట్వేర్ ను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంట్టుంది . 
5. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పెన్షనర్ యొక్క వివరాలను "ఆధార్ కార్డు నెంబర్ , మొబైల్ నెంబర్ , PPO నెంబర్ ను ఎంటర్ చేసి , బయోమెట్రిక్ అంతన్తికేషన్ పూర్తిచేశారంటే , చివరగా జీవం ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ లింక్ ను మీ రిజిస్టర్ మెయిల్ కు పంపడం జరుగుతుంది . ఆ లింక్ ద్వారా మీరు జీవన్ ప్రమాణ్ అధికారిక వెబ్ సైట్ లో మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు . 


స్మార్ట్ ఫోన్ ద్వారా జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్ ను పొందడం ఎలా  ?


మీకు పైన చూపిన పద్దతి ప్రకారం మీరు ఆండ్రాయిడ్ క్లయింట్ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకొని , మీ స్మార్ట్ మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేయాలి . 
తరువాత "గూగుల్ ప్లే స్టోర్" మీ బయోమెట్రిక్ పరికరం యొక్క ఆర్.డి సర్వీస్ ను ఇన్స్టాల్ చేయాలి. 
స్మార్ట్ మొబైల్ ఫోన్ లో , సెట్టింగ్ లో "OTG" ఆప్షన్ ను ఎనేబుల్ చేయాలి . 
ఫైనల్ గా క్లయింట్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక , పెన్షనర్ డిటైల్స్ ను ఎంటర్ చేసి , జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను జెనరేట్ చేయవచ్చు .    

Post a Comment

0Comments

If you have any questions you'd like me to ask him, feel free to leave a comment.

Post a Comment (0)