UIDAI ద్వార సరి కొత్త హంగులతో ఆధార PVC కార్డు
New Aadhaar PVC Card ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అని మనందరికీ తెలిసిన విషయమే,ప్రతి ఒక్కరికి రోజులో ఒక్కసారైనా ఆధార్ ఉపయోగం ఉంటుంది.మన నిత్యజీవితంలో ఆధార్ చాలా ఎసెన్షియల్ డాక్యుమెంట్ గా స్థిరపడిపోయింది.ఆధార్ ను మనము చాలా విధాలుగా ఉపయోగిస్తున్నాం ఐడి ప్రూఫ్ అడ్రస్ గా మరియు డేట్ అఫ్ బర్త్ కూడా ఉపయోగిస్తున్నారు.ప్రతి ఒక్క చోట మనకు ఆధార్ చాలా ఉపయోగపడుతుంది.కొత్తగా జాబ్ అప్లై చేయాలన్నా మరియు బ్యాంకుల్లో మరియు పోస్టాఫీసుల్లో కూడా ఆధార్ ఉపయోగం చాలానే ఉంది.ఇటీవల కాలంలో గౌర్నమెంట్ కూడా పాన్ కార్డు ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని ఆంక్షలు విధించింది.వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎం ఆధార్ ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది.దీని ద్వారా దేశ పౌరుడు ఆధార్ కార్డ్ ను స్మార్ట్ ఫోన్ లోని భద్రపరచుకునే సౌకర్యం కల్పించారు.మరియు ఈ ఆధార్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా మనకు ఉంది.కేవలం మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ వుంటే చాలు మీరు ఆధార్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు UIDAI వెబ్సైట్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇదే కాకుండా యూఐడీఏఐ సంస్థ ఆధార్ కు సరికొత్త రూపాన్ని తీసుకురావడం జరిగింది.
ఈ PVC ఆధార్ కార్డ్ చాలా సెక్యూరిటీ పరమైన ఫీచర్లను కలిగి ఉంది.ఈ కార్డు లో క్యూ ఆర్ కోడ్ తో పాటు హోలోగ్రామ్, మైక్రో టెస్ట్, గోస్ట్ ఇమేజెస్, ప్రింట్ డేట్, ఇష్యూ డేట్,మరియు ఎన్ బోస్ ఆధార్ లోగో తో పాటుఅధిక ఫీచర్లతో ఈ కాట్ మనకు లభ్యమవుతోంది.ఒక్క మొబైల్ నెంబర్ తో వారి ఫ్యామిలీ లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ కార్డు అప్లై చేసుకోవచ్చు.అప్లై చేసుకున్న 15 రోజుల్లో ఈ కార్డు మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా లభ్యం అవుతుంది.యుఐడిఎఐ ఈ కార్డు అప్లై చేసుకున్నందుకు యాభై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది.
PVC ఆధార కార్డు ను ఆర్డర్ పెట్టె ఫుల్ ప్రాసెస్
ముందుగా మనం పీవీసీ ఆధార్ కార్డు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకుందాం.ఎవరికైతే మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ అయి ఉండదు వాళ్ళు ఈ పద్ధతిని పాటించవచ్చు.ఈ పద్ధతిలో రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వెళ్లడం జరిగింది. PVC ఆధార్ కార్డు ను ఆర్డర్ చేయడానికి ఈ క్రింద ఇవ్వబడిన పద్ధతిని పాటించండి.
1. ముందుగా యుఐడిఎఐ యొక్క అఫీషియల్ వెబ్ సైట్ ను వీక్షించండి.
2.తరువాత అక్కడ సూచించిన విధంగా ఆర్డర్ ఆధార్ pvc card అనే ఆప్షన్ను క్లిక్ చేయండి.మీ వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఉన్నట్లయితే ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ నెంబర్ను ఎంటర్ చేయండి.
3.తర్వాత అక్కడ సూచించిన విధంగా సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేసి సెండ్ ఓటిపి అనే బటన్ ని క్లిక్ చేయండి.మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటిపి పంపించడం జరిగిం మరియు "టర్మ్స్ అండ్ కండిషన్స్" దగ్గర చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేయండి.
4.తరువాత "సబ్మిట్" బటన్ ను క్లిక్ చేయడం ద్వారా మీ ఓటిపి వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది.
5.తరవాతి స్టాప్ లో మీ ఆధార్ లో ఉండే వివరాలను మీకు చూపించడం జరుగుతుంది. PVC ఆధార్ కార్డు అప్లై చేసే ముందర మీ వివరాలను చెక్ చేసుకోండి.
6.మీ వివరాలను చెక్ చేసుకున్న తర్వాత "మేక్ పేమెంట్" అనే బటన్ ను క్లిక్ చేయండి.
7.తరువాత మీరు పేమెంట్ గేట్వే పేజీలకి వెళ్లడం జరిగింది, అక్కడ మీరు మీ డెబిట్ కార్డు ద్వారా గాని క్రెడిట్ కార్డ్ ద్వారా గాని లేదా యూపీఏ ద్వారా గాని మీరు పేమెంట్ చేయవచ్చు.మీరు విజయవంతంగా పేమెంట్ ప్రాసెస్ను కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆ పేమెంట్ కు సంబంధించి రిసీట్ కూడా అందడం జరగదు.ఈ రసీదును మీరు పిడిఎఫ్ ఫార్మాట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.అప్లై చేసిన 15 రోజుల తర్వాత మీకు ఇండియా పోస్ట్ ద్వారా మీకు ఈ పి వి సి ఆధార్ కార్డు పంపించడం జరుగుతుంది.
రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండా PVC ఆధార కార్డు ను పొందటం ఎలా ?
ముందర చెప్పిన విధంగా ఈ ఆధార్ కార్డు మీ ఆధార్తో అనుసంధానం అయి నా మొబైల్ నెంబర్ లేకపోయినా కూడా మీరు ఆర్డర్ చేయవచ్చు.అది ఎలా ఆర్డర్ చేయాలో క్రమపద్ధతిలో వివరించడం జరిగింది.ఈ కింద ఇవ్వబడిన పద్ధతిని అనుసరించి మీరు పివిసి ఆధార్ కార్డు ఆర్డర్ చేయవచ్చు.
1.ముందుగా యుఐడిఎఐ యొక్క అఫీషియల్ వెబ్ సైట్ ను వీక్షించండి.
2.తరువాత అక్కడ సూచించిన విధంగా ఆర్డర్ ఆధార్ pvc card అనే ఆప్షన్ను క్లిక్ చేయండి.మీ వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఉన్నట్లయితే ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ నెంబర్ను ఎంటర్ చేయండి.
3.తర్వాత అక్కడ సూచించిన విధంగా సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేసి "my mobile number is not registered" అనే ఆప్షన్ను క్లిక్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు బదులు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి.ఎంటర్ చేసిన తర్వాత "సెండ్ ఓటిపి" అనే బటన్ ను క్లిక్ చేయండి.
4.ఇక్కడ మీ ఆధార్ లో ఉండే వివరాలను చూపించడం జరగదు,నేరుగా పేమెంట్ గేట్వే పేజీ లోకి వెళ్లడం జరిగింది.అక్కడ మీరు మీ డెబిట్ కార్డు ద్వారా గాని క్రెడిట్ కార్డ్ ద్వారా గాని లేదా యూపీఏ ద్వారా గాని మీరు పేమెంట్ చేయవచ్చు.మీరు విజయవంతంగా పేమెంట్ ప్రాసెస్ను కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆ పేమెంట్ కు సంబంధించి రిసీట్ కూడా అందడం జరగదు.ఈ రసీదును మీరు పిడిఎఫ్ ఫార్మాట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.అప్లై చేసిన 15 రోజుల తర్వాత మీకు ఇండియా పోస్ట్ ద్వారా మీకు ఈ పి వి సి ఆధార్ కార్డు పంపించడం జరుగుతుంది.
PVC ఆధార కార్డు వాళ్ళ ప్రయోజనాలు
యుఐడిఎఐ ఆధార్ పివిసి కార్డ్ ను చాలా మన్నిక తో మరియు చాలా ఆకర్షణ తో ఉండే విధంగా తయారు చేయడం జరిగింది.వీటిలో సెక్యూరిటీ పరంగా చాలా ఫీచర్స్ ను ఇవ్వడం జరిగింది.జనరల్ కార్డు తో పోల్చుకుంటే ఇది చాలా మన్నిక తోచూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.దీని పాకెట్లో అమర్ ఏవిధంగా ఏటీఎం కార్డ్ సైజులో తయారు చేయడం జరిగింది.దీనివల్ల మీరు ఈజీగా క్యారీ చేయవచ్చు.మీరు కూడా ఈ పోస్ట్ ద్వారాఆధార్ పీవీసీ కార్డులు ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకున్నారు అనుకుంటున్నాను.ఈ పోస్ట్ కానీ మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాన్ని ఇతరులకు షేర్ చేయండి.
If you have any questions you'd like me to ask him, feel free to leave a comment.