ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ ప్రజల సౌకర్యార్థం "Encumbrance Certificate ( EC ) ని ఆన్ లైన్ లో చెక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది . ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆస్తిని కొనుగోలు చేసే ముందు ఆ ఆస్థి యొక్క పూర్వాపవలను పరిశీలించుకోవచ్చు . దీని పరిశీలించుకొనుటకు "Registration and Stamp Department of Andhra Pradesh" యొక్క అధికారిక వెబ్ సైట్ www. registration.ap.gov.in ద్వారా పొందవచ్చు . IGRS తన వెబ్ సైట్ ద్వారా ప్రజలకు పలురకాల సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది . ముఖ్యంగా చెప్పాలంటే Land owner's తన ఆస్థిని ఇతరులకు విక్రయిస్తున్నపుడు లేదా ఆస్థి ని కొనుగోలు చేస్తున్నపుడు Sub registrar office తో సంబంధం లేకుండా వేరే ఆస్థి వివరాలను తెల్సుకోవచ్చు .
Encumbrance Certificate ( EC ) online AP Search
IGRS రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ డిపార్ట్మెంట్ Land EC online మరియు సీసీ ( Certificate copy ) లేదా NaKal ని ఆన్ లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొనే సౌకర్యాన్ని కల్పిస్తుంది . వీటితో పాటు "Public Data Entry " (దస్తా వేజు తయారీ ప్రక్రియా ) ను కూడా ఆన్ లైన్ ద్వారా అందించాలని ప్రయత్నిస్తుంది . ఈ పక్రియను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అందిచడం జరుగుతుంది . స్టాంప్ డ్యూటీస్ ని కూడా ఆన్ లైన్ ద్వారా చేసే విధమంగా ప్రయత్నాలు చేస్తుంది . మార్కెట్ వేల్యూ ను కూడా పరిశీలించుకొనే సదుపాయాన్ని కల్పిస్తుంది . మనం ముఖ్యంగా ఈ పోస్ట్ లో "Encumbrance Certificate online ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో మరియు Encumbrance Certificate Download ఎలా చేసుకోవాలో తెలుసుకొనే ముందర ఈసీ అంటే ఏంటో ముందుగా తెల్సుకుందాం .
( PVC ) ఆధార కార్డు ను ఆర్డర్ చేసే ప్రాసెస్ చదవండి
Download EC online AP ( New Process )
ఆంధ్ర ప్రదేశ్ కు సంభందించి IGRS అధికార వెబ్ సైట్ లో , ల్యాండ్ హోల్డర్స్ వారి యొక్క , స్టలము లేదా ఇంటి యొక్క EC ను ఆన్ లైన్ ద్వార డౌన్ లోడ్ చేసుకోవచ్చు . దీనికోసం AP IGRS ప్రేతేకంగా ఒక పోర్టల్ ను ప్రారంభంచేసింది . ఈ పోర్టల్ ద్వార ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ హోల్డర్స్ వారి ప్రాపర్టీ యొక్క లవాదేవులనుచెక్ చేసుకోవచ్చు . దీనికి ఎలాంటి రుసుము చేలించావసరంలేదు . ఉచితం గనే EC ( Encumbrance Certificate ) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు . ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు ఆ ప్రాపర్టీ యొక్క లవాదేవులు పరిసిలిచుకోవాచు . EC ను ఆన్లైన్ ద్వార ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో క్రింద వివరిచడం జరిగింది .
1. ముందుగా AP IGRS యొక్క అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళాలి .
2. మెయిన్ మెనూ లో మీరు "EC Search" అనే ఆప్షన్ నునొక్కాలి .
3. మీరు కేవలం EC స్టేటస్ చెక్ చేసుకోటానికి ఫస్ట్ ఆప్షన్ "EC for information only" ను ఎంచుకోవాలి . లేదా మీరు "singed EC" డౌన్ లోడ్ చేసుకోటానికి రెండవ ఆప్షన్ క్లిక్ చేయాలి .
4. మొదటి ఆప్షన్ లో మీరు కేవలం EC Status చెక్ చేసుకోగలరు . ఏదైనా ప్రాపర్టీ యొక్క లవాదేవులను పరిసిలిచడానికి మొదటి ఆప్షన్ సరిపోతుంది . లేదా మీరు సర్టిఫైడ్ EC కోసం రెండవ ఆప్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి . లేదా SRO ను సంప్రదిచావచ్చు.
5. EC online status ను చెక్ చేయడానికి మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేయండి .
6. తరువాత "Select Encumbrance type" లో "Document" ఆప్షన్ ఎంచుకోండి ,
7. రెండవ ఆప్షన్ లో మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ నింపండి ,
8. మూడవ ఆప్షన్ లో రిజిస్ట్రేషన్ జరిగిన సం " నింపండి ,
9. నాల్గోవ ఆప్షన్ లో రిజిస్ట్రేషన్ అయిన 'SRO' సెలెక్ట్ చేసుకోండి ,
10. చివరగా "Submit" బట్టన్ క్లిక్ చేయండి .
11. తరువాత వేరొక క్రొత్త వెబ్ పేజిలో క్రింద స్క్రీన్ షాట్ లో చూపిన విధంగా, ఆ రిజిస్ట్రేషన్ కు సంబందించిన వివరాలు చుపబడుతాయి . వివరాలను ఒక సారి మీ వివరాలను చెక్ చేసుకునా తరువాత "NEXT' బటన్ నొక్కాలి .
12. తరువాతి ఆప్షన్ లో అభిర్ధన చేయుచున వారి పేరును నింపి, సంబందిత SRO ను సెలెక్ట్ చేసుకున్నక "Submit" బటన్ క్లిక్ చేయాలి .
13. తరువాత మీ ప్రాపర్టీ యొక్క పూర్వపు వివరాలు చూప బడుతుంది, మీరు ఆ వివరాలను ప్రింట్ బటన్ క్లిక్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు .
Apply For Encumbrance Certificate ( EC ) online in Andhra Pradesh
Encumbrance Certificate ( Meaning ) ను సబ్ రిజిస్టర్ శాఖ వారు మంజూరు చేయడం జరుగుతుంది . EC లో ఆస్థి కు సంబందించిన వివరాలను చేర్చడం జరుగుతుంది , ఆస్థి దారుల వివరాలతో పటు ఆ ఆస్తికి సంబంధించి పూర్వపురులను అమ్మకం , బహుమతి , మరియు ఏదైనా రుణ ఒప్పంద వివరాలను ఎంక్యూఎంబ్రాన్స్ సర్టిఫికెట్ లో చేర్చబడింది . భూమిను కొనుగోలు చేసేటపుడు లేదా అమ్మేటపుడు ఆ భూమి యొక్క యాజమాన్య / ఫ్రీ టైటిల్ ను తెలుసుకొనుటకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎంక్యూఎంబ్రాన్స్ సర్టిఫికెట్ ను అప్లై చేస్తారు . ఆ భూమి లేదా ఇల్లు కు సంబంధించి , ఆ ఆస్థి యొక్క చట్ట బద్ద ధ్రువీకరణ పత్రం గా ఈసీ ను పరిగణిస్తారు .
NPCI Bank Account Number link to Aaadhaar Seeding ProcessHow to obtain an Encumbrance Certificate EConline in Andhra Pradesh?
ఎంక్యూఎంబ్రాన్స్ సర్టిఫికెట్ ను మనం రెండు విధాలుగా పొందవచ్చు . మీకు ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉంటే మీరే సొంతగా Encumbrance Certificate ను IGRS Website ద్వారా పొందవచ్చు , లేదా Meeseva Center మరియు Sachivalayam ద్వారా Encumbrance Certificate ను పొందవచ్చు . IGRS official website ద్వారా EC ను అప్లై చేయుట కొరకు క్రింది ఇవ్వబడిన పద్దతిని అనుసరించండి .
Procedure for Apply Encumbrance Certificate ( EC ) online in Andhra Pradesh
IGRS వెబ్సైటు ద్వారా ఈసీ ను పొందుట కొరకు ముందుగా మీరు వక్తిగత వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి , మీ రిజిస్ట్రేషన్ పూర్తయితే మీకు యూసర్ ఐ. డి మరియు పాస్వర్డ్ పొందుతారు . తరువాత మీరు ఈసీ ను ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు .
STEP 1: ముందుగా IGRS అధికారిక వెబ్సైటు ను వీక్షించాలి ,
STEP 2: తరువాత IGRS Home Page లో "OnlineEC" అనే ఆప్షన్ ను చిక్ చెయ్యాలి ,
OnlineEC |
STEP 3: మీరు మొదటి సారి ఈ సర్వీసు ను ఉపయోగిస్తుంటే మీ వక్తిగత వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి , రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు యూసర్ ఐ .డి మరియు పాస్వర్డ్ పొందుతారు , ఆ యూసర్ ఐ .డి తో మీ ఖాతా లో లాగిన్ అయ్యి మీరు IGRS AP యొక్క పలు సర్వీసు లను పొందవచ్చు . ఇప్పుడు మీరు "Not a Member ? Click Here " బటన్ ను నొక్కండి.
ECdownload |
STEP 4: ఇప్పుడు "IGRS సిటిజెన్ రిజిస్ట్రేషన్ " ఫారం ను మీ వక్తిగత వివరాలతో నింపండి , మీ పేరు , ఫోన్ నెంబర్ , ఇమెయిల్ ఐడి, అడ్రస్, ఆధార్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేసి , మీకు అనుకూలమైన యూసర్ ఐడి & పాస్వర్డ్ ను ఎంచుకోండి .
ECstatus |
STEP 5: చివరగా క్యాప్చ్ కోడ్ ను ఎంటర్ చేసి , "SUBMIT" బటన్ ను క్లిక్ చేయండి , ఇంతటితో మీ రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తవుతుంది , మీ మెయిల్ ఐడి కి ఒక కాన్ఫర్మషన్ ఇమెయిల్ ను పొందుతారు, ఆ మెయిల్ లో మీ యూసర్ ఐ.డి మరియు పాస్వర్డ్ గురించి ఇవ్వడం జరుగుతుంది . ఇప్పుడు మీరు ఆన్ లైన్ ద్వారా ఈసీ ను పొందవచ్చు .
Step by Step Process for Applying Encumbrance Certificate online in Andhra Pradesh
STEP 1: తరువాత IGRS Home Page లో "Online EC" అనే ఆప్షన్ ను చిక్ చెయ్యాలి ,
STEP 2 : తరువాత మీ యూసర్ ఐ.డి మరియు పాస్వర్డ్ తో మీ ఖాతా లోకి లాగిన్ అవ్వండి .
STEP 3 : ఇప్పుడు మీ ఖాతాలో "IGRS Dash Board " ను క్రింది చూపిన చిత్రం లాగా చూస్తారు , ఇక్కడ "Encumbrance " అనే ఆప్షన్ ను ఎంచుకోండి .
Encumbrancecertificate |
STEP 4 : ఇప్పుడు మీ డాక్యుమెంట్ నెంబర్ ను మరియు రిజిస్ట్రేషన్ తేదీ ఎంటర్ చేసి మీ "SRO" ను ఎంచుకోండి , చివరగా "SUBMIT " బటన్ ను చిక్ చేయండి ,
IGRS EC |
STEP 5 : ఇప్పుడు మీరు ఎంచుకొన్న ఆస్థి యొక్క వివరాలు స్క్రీన్ పై చూపించడం జరుగుతుంది , పరిశీలించుకుని "NEXT " బటన్ క్లిక్ చేయండి ,
ECAP |
STEP 6 : తరువాత ఈ ఆప్షన్ లో మీకు "Encumbrance Certificate" ఎలా కావాలో ఎంచుకోండి , సంతకంతో కావాలంటే "Signed Certificate" ఆప్షన్ ను ఎంచుకోండి , లేదా "Un Signed Certificate" ఎంచుకోండి ,
Search EC |
STEP 7 : ఇప్పుడు మీరు ఎంచుకొని డాక్యుమెంట్ యొక్క "Encumbrance Certificate" పూర్తిగా కావాలంటే "Select All " ఆప్షన్ ను ఎంచుకోండి , లేదా మీకు అవరమైన ట్రాక్ ను ఎంచుకొని , "Search" ఆప్షన్ ను ఎంచుకోండి .
Check EC status |
STEP 8 : ఇప్పుడు మీరు ఎంచుకొన్న ఆస్థి యొక్క "Encumbrance Certificate" పొందుతారు , మీ సర్టిఫికెట్ ను ప్రింట్ చేసుకొనుటకు "PRINT " బటన్ క్లిక్ చేసి ప్రింట్ తీసుకోండి .
If you have any questions you'd like me to ask him, feel free to leave a comment.