Download AP RTA SecuGen Drivers & RD Service for Hamster Pro 20 & Installation Full Process
ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారి సర్వీసులను ఆన్ లైన్ లో అందించిన సంగతి తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క సర్వీసును ఆన్ లైన్ లోనే అందిస్తుంది .అందులో ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ,వెహికల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి అన్ని సర్వీసులను ఆన్ లైన్ ద్వారానే అందిస్తోంది.దీని వల్ల వినియోగదారులకు చాలా సులభతరం అయినది.ప్రజలు వారికి కావాల్సిన సర్వీసులను ఇంటి ద్వారానే చేసుకుంటున్నారు .ఇలా ఆన్లైన్ ద్వారా సర్వీసులను అందించడం ద్వారా కరోనా అలాంటి మహమ్మారి వ్యాధులను కూడా అరికట్టవచ్చు.రోడ్డు రవాణా సంస్థ కు సంబంధించిన అన్ని సర్వీసులను మనకు ఆర్టిఏ సిటిజన్ యాప్ ద్వారా అందిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ లో చేసుకోవచ్చు అలానే స్లాట్ బుక్ లో కూడా చేసుకోవచ్చు.దీనికోసం ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు వారి స్మార్ట్ మొబైల్ ఫోన్ ద్వారానే స్లాట్ బుక్ చేసుకోవచ్చు.కానీ రిజిస్ట్రేషన్కు సంబంధించిన సర్వీసులను పొందాలంటే బయోమెట్రిక్ ఎడ్యుకేషన్ చేయాల్సి ఉంటుంది,దీని కోసం మీకు ఒక బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ డివైస్ అవసరమవుతుంది.ప్రస్తుతానికి ఆర్టిఏ సిటిజన్ యాప్ లో secugen కంపెనీకి సంబంధించిన డివైస్ వర్క్ అవుతున్నాయి.వేరే కంపెనీకి సంబంధించిన ఫింగర్ప్రింట్ డివైస్ అయితే work అవ్వట్లేదు . ఈ కంపెనీకి సంబంధించిన secugen hu20 చాలా బాగా వర్క్ అవుతుంది.secugen ఫింగర్ప్రింట్ కొనాలనుకుంటే మనం ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేయవచ్చు.అన్ని ప్రముఖ ఆన్ లైన్ వెబ్ సైట్ లో ఇది లభ్యమవుతుంది.secugen fingerprint device కొన్నవారుఆ డివైస్ ను ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, వారికోసం ఈ రోజు ఈ ఆర్టికల్ ద్వారా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ? అలానే ఆ డివైస్ కి సంబంధించిన Divice Drivers డివైస్ డైవర్స్ ఎలా download చేసుకోవాలి అనేది కూడా ఈ ఆర్టికల్ ద్వారా నేను తెలియజేస్తాను.
SECUGEN HUMSTER PRO 20
బయోమెట్రిక్ సాంకేతికత ఇటీవలి సంవత్సరాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది, సురక్షిత ప్రమాణీకరణ కోసం అత్యంత విస్తృతంగా ఉపయోగించే పద్ధతుల్లో వేలిముద్ర గుర్తింపు ఒకటి. ఈ సాంకేతికతలో ముందంజలో ఉన్న ఒక కంపెనీ బయోమెట్రిక్ సొల్యూషన్స్ యొక్క ప్రముఖ ప్రొవైడర్ అయిన SecuGen. వారి తాజా ఉత్పత్తులలో ఒకటి, SecuGen Hamster Pro 20, దాని అధునాతన లక్షణాలు మరియు విశ్వసనీయత కోసం పరిశ్రమలో తరంగాలను సృష్టిస్తోంది.
SecuGen Hamster Pro 20 అనేది అధిక-పనితీరు, FBI-సర్టిఫైడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, ఇది వేగవంతమైన మరియు ఖచ్చితమైన వేలిముద్ర క్యాప్చర్‌ను అందిస్తుంది. బయోమెట్రిక్ గుర్తింపు కోసం అధిక-నాణ్యత చిత్రాలను నిర్ధారించడానికి ఇది SecuGen యొక్క పేటెంట్ ఆప్టికల్ సెన్సార్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. కాంపాక్ట్ మరియు ఎర్గోనామిక్ డిజైన్‌తో, Hamster Pro 20 అనేది యాక్సెస్ నియంత్రణ, సమయం మరియు హాజరు ట్రాకింగ్ మరియు గుర్తింపు ధృవీకరణతో సహా వివిధ అప్లికేషన్‌లకు ఉపయోగించడం సులభం మరియు సౌకర్యవంతంగా ఉంటుంది.
SecuGen Hamster Pro 20 యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి 500 DPI యొక్క అధిక ఇమేజ్ రిజల్యూషన్, ఇది ఖచ్చితమైన వేలిముద్ర సరిపోలికను అనుమతిస్తుంది మరియు తప్పుడు ఆమోదం మరియు తిరస్కరణ రేట్లను తగ్గిస్తుంది. సురక్షితమైన మరియు నమ్మదగిన బయోమెట్రిక్ ప్రమాణీకరణ అవసరమయ్యే సంస్థలకు ఇది ఆదర్శవంతమైన పరిష్కారంగా చేస్తుంది. అదనంగా, Hamster Pro 20 విండోస్, లైనక్స్ మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అనుకూలంగా ఉంటుంది, ఇది బహుముఖంగా మరియు ఇప్పటికే ఉన్న సిస్టమ్‌లలో ఇంటిగ్రేట్ చేయడం సులభం చేస్తుంది.
SecuGen Hamster Pro 20 అనేది అధిక-పనితీరు, FBI-సర్టిఫైడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, ఇది వేగవంతమైన మరియు ఖచ్చితమైన వేలిముద్ర క్యాప్చర్‌ను అందిస్తుంది. బయోమెట్రిక్ గుర్తింపు కోసం అధిక-నాణ్యత చిత్రాలను నిర్ధారించడానికి ఇది SecuGen యొక్క పేటెంట్ ఆప్టికల్ సెన్సార్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. కాంపాక్ట్ మరియు ఎర్గోనామిక్ డిజైన్‌తో, Hamster Pro 20 అనేది యాక్సెస్ నియంత్రణ, సమయం మరియు హాజరు ట్రాకింగ్ మరియు గుర్తింపు ధృవీకరణతో సహా వివిధ అప్లికేషన్‌లకు ఉపయోగించడం సులభం మరియు సౌకర్యవంతంగా ఉంటుంది.
SecuGen Hamster Pro 20 యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి 500 DPI యొక్క అధిక ఇమేజ్ రిజల్యూషన్, ఇది ఖచ్చితమైన వేలిముద్ర సరిపోలికను అనుమతిస్తుంది మరియు తప్పుడు ఆమోదం మరియు తిరస్కరణ రేట్లను తగ్గిస్తుంది. సురక్షితమైన మరియు నమ్మదగిన బయోమెట్రిక్ ప్రమాణీకరణ అవసరమయ్యే సంస్థలకు ఇది ఆదర్శవంతమైన పరిష్కారంగా చేస్తుంది. అదనంగా, Hamster Pro 20 విండోస్, లైనక్స్ మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అనుకూలంగా ఉంటుంది, ఇది బహుముఖంగా మరియు ఇప్పటికే ఉన్న సిస్టమ్‌లలో ఇంటిగ్రేట్ చేయడం సులభం చేస్తుంది.
పనితీరు పరంగా, SecuGen Hamster Pro 20 1 సెకనులోపు వేగవంతమైన ఫింగర్‌ప్రింట్ క్యాప్చర్ వేగాన్ని కలిగి ఉంది, ఇది అధిక-వాల్యూమ్ అప్లికేషన్‌లకు సమర్థవంతంగా చేస్తుంది. ఇది 10,000 టెంప్లేట్‌ల వరకు పెద్ద వేలిముద్ర టెంప్లేట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది వినియోగదారు డేటాను నిర్వహించడంలో స్కేలబిలిటీ మరియు సౌలభ్యాన్ని అనుమతిస్తుంది. దాని మన్నికైన నిర్మాణం మరియు దృఢమైన డిజైన్‌తో, Hamster Pro 20 భారీ వినియోగం మరియు కఠినమైన వాతావరణాలను తట్టుకునేలా నిర్మించబడింది, ఇది డిమాండ్ చేసే అప్లికేషన్‌లకు నమ్మదగిన ఎంపిక.
బయోమెట్రిక్ టెక్నాలజీ రంగంలో నిపుణులు SecuGen Hamster Pro 20 దాని ఖచ్చితత్వం, వేగం మరియు విశ్వసనీయత కోసం ప్రశంసించారు. పరిశ్రమ సమీక్షల ప్రకారం, Hamster Pro 20 స్థిరంగా అధిక స్థాయిలో అందిస్తుంది.
SECUGEN HUMSTER PRO 20 DRIVERS & RD SERVICES
ఏపీ ఆర్టీఏ సంబంధించిన సర్వీసులను పొందాలంటే మన వద్ద SECUGEN HUMSTER PRO 20 డివైస్ కచ్చితంగా ఉండాలి.ఈ డివైస్ తెచ్చుకున్న తర్వాత ఎలా రెడీ చేయాలో తెలియక ఇరకాటంలో పడ్డారు.కంగారు పడాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈ డివైస్ కి సంబంధించిన అన్ని రకాల డ్రైవర్స్ మనకు ఆన్లైన్ ద్వారానే లభ్యమవుతున్నాయి.ఈజీగా secugen అఫీషియల్ వెబ్ సైట్ ద్వారానే మనం ఈ డివైస్ కు సంబంధించిన అన్ని రకాల డ్రైవర్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఈ ఆర్టికల్ ద్వారా డ్రైవర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలానే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది step-by-step వివరిస్తానుఈ ఆర్టికల్ లో చదివిన తర్వాత మీరు ఈజీగా మీ డివైస్ సంబంధించిన డ్రైవర్స్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు.
ఈ డివైస్ కు సంబంధించిన అన్ని రకాల డ్రైవర్స్ మనకు
secugen ఇండియా అనే వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.ఈ డ్రైవర్స్ ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా నేను step-by-step వివరిస్తాను.
How to download SECUGEN HUMSTER PRO 20 Finger Print Device Drivers online
Secugen Hamster PRO 20 Finger print Driver డౌన్లోడ్ చేసుకోవడానికి మనం Secugen Indian అనే వెబ్ సైట్ ని వీక్షించాలి ఉంటది.దీనికోసం మీరు సింపుల్ గా గూగుల్ సెర్చ్ లో కి వెళ్లి Secugen India అని టైప్ చేస్తే సరిపోతుంది.మరుక్షణం ఈ వెబ్సైట్ మీ కళ్ళ ముందు ఉంటుంది.ఈ వెబ్సైట్ ద్వారా మీకు కావాల్సిన secugen కంపెనీ కి సంబంధించిన అన్ని రకాల Device Drivers డౌన్లోడ్ చేసుకోవచ్చు.లేదా ఇక్కడ తెలుపబడిన లింకు ద్వారా మీరు డైరెక్టుగా Secugen India అనే వెబ్ సైట్ లో కి వెళ్ళవచ్చు.
Secugen Hamster PRO 20 Rd Service
డివైస్ ను కొనుగోలు చేసిన తర్వాత మనం ఆన్లైన్ ద్వారా డివైస్ సంబంధించిన అన్ని రకాల డ్రైవర్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అనేది మనం తెలుసుకుందాం.అలానే మనం డివైస్ ను రన్ చేయాలంటే ఆర్టీ సర్వీస్ ని ఆక్టివేట్ చేసుకోవాల్సి ఉంటది.అసలు ఈ ఆర్టీ సర్వీస్ అంటే ఏంటి ఆర్టీ సర్వీస్ ని ఎందుకు ఆక్టివేట్ చేసుకోవాలి, అనేది మనం తెలుసుకుందాం.ఈ ఆర్టీ సర్వీస్ గురించి చెప్పాలంటే,ఆడి సర్వీస్ అనేది డివైస్ కు ఒక లైసెన్స్ లాంటిది. ఆది సర్వీస్ నో ఆక్టివేట్ చేసుకోకుండా మనం డివైస్ ను రన్ చేయలేము.కచ్చితంగా ఆర్ డి సర్వీస్ ఆక్టివేట్ చేసుకోవాలి
దీనికోసం ఆర్టీ సర్వీసుకు సంబంధించిన డ్రైవర్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ఆర్ టి సర్వీస్ కి సంబంధించిన డ్రైవర్స్ కూడా మనకు secugen ఇండియా అనే వెబ్ సైట్ లోనే లభ్యమవుతాయి.ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటది డివైస్ ను పని చేయాలంటే డివైస్ కు సంబంధించిన డ్రైవర్స్ మరియు Rd Service driver's ఖచ్చితంగా కావాలి.డివైస్ డైవర్స్ ను ఏర్పాటు చేసుకున్న తరువాత ఆర్టీసీ సర్వీసులు కూడా మన ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.దీని కోసం మీ డివైస్ కు సంబంధించిన సీరియల్ నంబర్ ను ఉపయోగించి ఆర్టీసీ సర్వీస్ ను కొనుగోలు చేయవచ్చు.ఇవన్నీ సమకూరిన తర్వాతనే మీరు డివైస్ ఉపయోగించగలరు.
Secugen Hamster PRO 20 RD service activation & Renewal
Secugen Hamster PRO Rd service యాక్టివేట్ చేసుకోవాలంటే మనం secugen ఇండియా అనే వెబ్ సైట్ ని వీక్షించగలరు.లేదా ఇక్కడ తెలిపిన లింకు ద్వారా డైరెక్ట్ గా మీరు ఆ ప్లేస్ లోకి వెళ్ళవచ్చు.యాక్టివేషన్ పేజీ లోకి వెళ్ళిన తర్వాత మీ పరికరానికి సంబంధించిన సీరియల్ నెంబర్ ను అడగడం జరిగింది.అలానే మీ వివరాలు కూడా అందులో నింపాల్సి ఉంటది.మీ పేరు అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి నింపాల్సి ఉంటది.పూర్తి చేసిన తర్వాత ఆర్టీసీ సర్వీస్ యాక్టివేషన్ కి సంబంధించిన పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది.పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మీ డివైస్ కు సంబంధించిన ఆర్టీసీ సర్వీస్ ని మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు.ఈ ఆర్ డి సర్వీస్ నో ప్రతి ఏడాది మనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఈ డివైస్ కు సంబంధించిన ఆర్టీసీ సర్వీసులు రెన్యూవల్ చేసుకోవాలి.రెన్యువల్ చేసినట్లయితే మీ డివైస్ పనితీరు ఆగిపోద్ది.అందువల్ల కచ్చితంగా మనం క్రమం తప్పకుండా డివైస్ కు సంబంధించిన ఆర్డి సర్వీస్ను యాక్టివేషన్ లో ఉంచుకోవాలి.మీకు ఏమైనా సందేహాలు ఉంటే కంపెనీ కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మనం వారి ద్వారా సహాయం పొందవచ్చు.మీకు డివైస్ డ్రైవర్స్ లో ఇన్స్టాల్ చేసుకోవడం తెలిసినట్లయితే వారికి కాల్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలానే ఆడి సర్వీస్ ఆక్టివేట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోవచ్చు.ఈ ఆర్టికల్ చేయడానికి ముఖ్య ఉద్దేశం చాలామంది ఈ డివైసు సంబంధించిన డ్రైవర్ను ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలో తెలియక మరియు మరియు ఆర్టీసీ సర్వీస్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వారికోసం ఈ ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది.ఇందులో ఏవైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో తెలపండి కచ్చితంగా సమాధానం ఇస్తాను.
Secugen Hamster PRO 20 Finger Print Device and RD service installation process
మీరు ఆర్టీసీ సర్వీస్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఆ డివైస్ కు సంబంధించిన డ్రైవర్స్ మరియు ఆర్టీసీ సర్వీస్ drivers డౌన్లోడ్ చేసుకుని మీ సిస్టంలో సేవ్ చేసుకోవాలి.
మీ పరికరాన్ని మీ సిస్టం కు అమర్చిన తర్వాత మీరు డివైస్ కు సంబంధించిన drivers ఇన్స్టాల్ చేసుకోవాలి.తరువాత ఆర్టీసీ సర్వీస్ కు సంబంధించిన డ్రైవర్స్ ని కూడా ఇంస్టాల్ చేయాలి.రెండు రకాల డ్రైవర్స్ ను విజయవంతంగా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీ సిస్టం ను రిజిస్టర్ చేయాలి.ఇప్పుడు మీ పరికరాన్ని మీరు ఉపయోగించవచ్చు.
AP RTA Citizens App And Finger print Device Registration Process
పరికరానికి సంబంధించిన డ్రైవర్స్ మరియు ఆర్టీసీ సర్వీసులు యాక్టివేషన్ చేసుకున్న తరువాత మీరు మీ పరికరాన్నివాడుకలోకి తెచ్చుకున్న తర్వాత,ఆర్టిఏ సర్వీసులను రన్ చేయాలంటే మీ ప్రాంతంలోని ఆర్టిఓ ఆఫీస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటది.దీనికి సంబంధించి మీరు ఏపీ ఆర్టీఏ సిటిజన్ యాప్ లో ఒక చిన్న రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది.రిజిస్ట్రేషన్ కోసం ఏపీ ఆర్టిఏ సిటిజన్ యాప్ లో రక్షించిన తర్వాత డివైస్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ లోకి వెళ్లిడి వై సీరియల్ నెంబర్ మరియు మీ వ్యక్తిగత వివరాలు మరియు మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి డివైస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి,మీరు ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 24 గంటల్లో మీకు ఆర్టిఏ ఆఫీస్ నుంచి అప్రూవల్ రావడం జరగదు, వచ్చిన తర్వాత మీరు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కు సంబంధించిన అన్ని రకాల రిజిస్ట్రేషన్ సర్వీసులను వినియోగించుకోవచ్చు, అన్ని రకాల సర్వీసులను మీ డివైస్ ద్వారా మీరు చేయవచ్చు.ఈ ఆర్టికల్ ను చేయడానికి ముఖ్య ఉద్దేశం ఎవరైతే secugen device drivers ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వారి కోసం ఈ సమాచారం ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చేయడం జరిగిందిఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి.
If you have any questions you'd like me to ask him, feel free to leave a comment.